Latest Entries »

Come back when you feel you have gone into a wrong path
Though it was inevitable….
Come back when you feel you need my embrace to hide yourself
… Though you get pulled back by inhibitions….
Come back when you feel you have to listen again…to my hearts beats
Though your heart ache’s in regression…
Come back when you feel you can’t live without my shadow…to cover you again!!!
I’m waiting and will be waiting…..
నాకూ కావాలి ఒక పచ్చని తురాయి చెట్టు నీడ
నాకూ కావాలి విరహాన్ని ఓర్చే రెప్పల నీడ
… ఒక అనుభూతి…చెంపల కెంపులను సాన పెట్టేది
ఒక చక్కర చూపు….గుండె గదుల్లో తీగ పాకం పట్టేది

నాకూ కావాలి రవ్వంత నిప్పు
నాకూ కావాలి చినుకంత తడి
ఒక తిన్నె లాంటి వెన్నెల….మెత్తటి చప్టా కట్టి, నా కథలు వినేది
ఒక ప్రశ్న…..నా జవాబులన్నింటిని చుట్ట చుట్టి గోదార్లో విసిరేసేది

నాకూ కావాలి పరిగెత్తించే ఒక క్షణం
నాకూ కావాలి ఎద మూలల్లో తప్పిపోయిన ఉద్యానవనం
ఒక జలపాతం….నా హృదయ రాగాలను తనతో తీసుకుపోయేది
ఒక వెచ్చటి కంబళి….నా నరాలలోని మంచును ఆవిరిచేసేది

నాకూ కావాలి నా పైన విస్తరించిన ఆకాశం
నాకూ కావాలి పల్చటి ఆశల రెక్కలు
ఒక రూపం…ఆత్మను సైతం ఆరాధ్యదాయకం చేసేది
ఒక చిక్కటి గొంతు….నా అంతర్లీన భావాలను బహిర్గతం చేసేది!!!

Let me spill the beans
Off the colour…let me say what I really am!
… Say it that I am insane
Say it that I shrewdly shatter everything many times
Say it that can’t control my emotions for you
Say it that I extend my voyage every time I expect you to come
Let me spill the beans
Off the colour…let me say what I really am!
Say it that I have peculiarities of broad temper
Say it that I dream of being an avian
Say it that I envision seated on your heart’s throne though I crash it sometimes
Say it that I prefer being stubborn though knocked down to pieces
Let me spill the beans
Off the colour…let me say what I really am!
Say it that I am afraid of soured relationships
Say it that I fall for you every time I see into your eyes
Say it that there is a gloomy “me” behind all those smiles
Say it that still I pamper rays of light in me
Let me spill the beans
Off the colour…let me say what I really am!
ఏమో! కొన్నిసార్లు మనసెందుకు జ్ఞాపకాలను తడుముతుందో!
ఎందుకు రెప్పల దుప్పటిని నిర్దాక్షిణ్యంగా రాత్రంగా దూరంగా నెడుతుందో! ఏమో! ఎందుకో!
… ఎందుకు సద్దుమణిగిన శ్వాసను పరుగులు పెట్టిస్తుందో!
సమస్తమనుకున్నదాన్నంతా…..సమస్తం కాదని ఎత్తిపొడుస్తుందెందుకో! ఏమో! ఎందుకో!
కాలమనే గొప్ప ఔషధాన్ని పూసి….మాన్పేసాననుకునే గాయాలను తిరిగి పచ్చిగా చేసి పోతుందెందుకో!
చిగురించిన వసంతం వెనుకనున్న శిశిరాన్ని…..పూడ్చేసిన వెర్రి మోడులను చూపెట్టి భయపెడుతుందెందుకో!
ఏమో! కొన్నిసార్లు మనసెందుకు తాను పిచ్చిదాన్నని నిరూపించుకోవాలనుకుంటుందో! ఏమో! ఎందుకో!
రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరాలనుకోను
నా కోసం ఆకాశం బ్రతికితే చాలు
… ఒక్కోసారి చిల్లులు పడిన మబ్బుల కుండలు
ఒక్కోసారి వెచ్చటి కిరణాల సూర్యుని స్పర్శ
ఇవంటూ ఉంటే….నేను బ్రతికున్నట్టే!
భూమిని గజాల్లెక్కన కొని…ఇది నాదనుకోవాలనుకోను
నా కోసం అవని ఆకారం చెరగకుండా ఉంటే చాలు
చెట్టును బలంగా నిలబెట్టే వేళ్ళు…నిండిన జలాశయాలు
పువ్వుల ముఖాల్లో జీవితంపై నిశ్చింత
పువ్వంటూ పూస్తే….నేను తిండి గింజలు సంపాదించినట్టే!
గాలితో గాలివాటంగా తిరగాలనుకోను
నా కోసం నేనెక్కడున్నా, స్వచ్చమైన పవనాలు వీస్తే చాలు
విశ్వమంతా పరుచుకున్న సమతౌల్యం
చిరునవ్వుల ముత్యాల నిండా పేరుకున్న సౌభ్రాతృత్వం
ఇవంటూ ఉంటే….”నేను” అత్యంత ధనవంతుడ్నే!!!
When I start paralyzing all my wishes
Extremely liberating my depth…..you creep in
… Giving it wings set on high flying skies
Imposing love and passion to seep in
Tickling my desires
You keep your smile intact
Silently watching my emergence into colors
Your eyes irrevocably search my ecstasy in fact
Flying through the air…I fling my aspirations
Not knowing when I’ll be knocked down to the ground
You remove every hammered moment from the veins
I am a bird now flying in your love’s nest newly found
Come…love me now for I might be just made for you
Come…relieve me now from every clutch I am hanging to
I wish to relive all the moments again with you
I wish to release all the hidden emotions…a deep blue sky into…

Just want to hold the moments I go through with you
Just want to say I love you? As long as I am with you!

Touch me to the core of my soul
So that your absence in future too doesn’t seem real!

Kiss me to the core of my desire’s brim
So that it leaves the sound of your lips forever on my eardrum!

Hug me so tight every ways
So that though you leave me physically, I feel the embrace always!

Leave your prints on me to the depth of my skin
So that they fill all my emptiness and overflow me from within!

Just want to say you revealed a real me to me
Just want to say that your presence in my life gives breath to a zombie!See More

నువ్వు అప్పుడప్పుడూ గుర్తుకురావడం లాంటివి ఉండవు
మస్తిష్కంలోని ప్రతి కణంలోనూ నిక్షిప్తమైపోతే….
… ఏదో ఒకసారి గుర్తుకురావడం ఏమిటి?
ఏదో ఒక స్థితి
ఏదో ఒక సంఘటన
చిన్న అనుభూతి
చిన్న ఆలోచన
అప్పుడప్పుడూ ఉరికే తరంగం
అప్పుడప్పుడూ మేఘాలు కమ్మే మనసు ఆకాశం
ఏదో జరుగుతుంది!!
నువ్వెపుడో అటువంటి సందర్భంలో….ఏం చేసావో…ఏమన్నావో….
ఒంట్లోకి మోసుకొచ్చేస్తుంది వద్దన్నా వినని జ్ఞాపకం
నువ్వుంటే….ఇలా అందువేమో!
నువ్వుంటే…అలా చేద్దువేమో!
అనే ఆలోచనలు ఊపిరాడనివ్వవు
కనురెప్పల్ని ఎత్తి…
నీ కళ్ళలోతులకు చేతులనిచ్చి…
నన్ను దగ్గరికి….ఇంకా దగ్గరికి హత్తుకుందువేమో!
ఆ లోతులను కొలవలేని నా నిస్సహాయతను చూసి…
నీపై ఉన్న వెర్రి వ్యామోహాన్ని కొలుస్తూ….
వెక్కిరింతగా కనుబొమ్మలెగరేద్దువేమో!
శ్వాసించడం కూడా మర్చిపోయి…
నీలో మైమరచిపోయే క్షణాన…
నీ నిశ్వాసాన్ని నా ఉచ్చ్వాసంగా మార్చి…
నాలోకి పరకాయప్రవేశం చేద్దువేమో!
భావగర్భితంగా సాగిపోయే వాగును…
ఒక్క కుదుపుతో కదిలించి…
నీ చైతన్యంతో నింపి…
నన్నో జీవనదిని చేద్దువేమో!
నువ్వంటూ నా స్పర్శను కలలోనైనా అనుభూతి చెందితే…
తిరిగి ఎప్పుడైనా నా వద్దకు వస్తే…
హరివిల్లుని తిరిగి నా నింగిని అలంకరిస్తావేమో!
భావపరంపర ఆగదు….
Those butterflies you gave wings
Those lilies you painted a rainbow on…
Still rest on the eyelids of my life
… Still yearn for one second to hold those hands tinted with my love….
Oh my life’s pleasantest moment….
Those smiles you sprinkled on my lips
Those dreams you left half woven….
Still vibrate on the beats of my heart
Still long for one glance to hold those fingers which molded me into a silent dove…
Ooopsss…..ooopssss….Life’s never certain…
How can we set the tryst when we are unaware of the routes in the journey???
How can we travel with abundant thirst hailing from the core’s aspiring desert???
Just a spike of confidence….
just a flame of desire..
anddddddddd….
just one stubborn decision to make it meet its end!!! ;-)
Follow

Get every new post delivered to your Inbox.